There are no products to list in this category.
There are no products to list in this category.
జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో నుండి శ్రేణిలో ఉత్తమమైన వాటర్ హీటర్లతో స్విచ్ ఆన్ చేసి వెచ్చని మరియు విశ్రాంతిదాయకమైన స్నానం ఆనందించండి. వివిధ ఆకారాలు, సామర్థ్యాల్లో లభిస్తున్న మా వాటర్ హీటర్స్ సాటిలేని సామర్థ్యం మరియు అద్భుతమైన డిజైన్ యొక్క పరిపూర్ణమైన కలయికగా నిలిచాయి, ఇవి వాటిని మీ ఇంటికి ఉత్తమమైన జోడింపును చేసాయి.
మా విస్తృతమైన శ్రేణి మరియు ఉత్తమమైన వాటర్ హీటర్స్ మీకు గొప్ప భద్రత మరియు అంతరాయం లేని వేడి నీటిని కేటాయించడానికి సమర్థవంతంగా, సురక్షితంగా మరియు మన్నికైనవిగా రూపొందించబడ్డాయి.
అద్భుతమైనవి. నాజూకైనవి. సురక్షితమైనవి. ఎస్కో వాటర్ హీటర్స్ శ్రేణి ఏ బాత్‌రూంకి అయినా పరిపూర్ణమైన చేరిక. సమృద్ధిగా వచ్చిన ఫీచర్లు మీ బాత్‌రూం కోసం వాటర్ హీటర్స్ ను ఉత్తమంగా చేసాయి:
ఉన్నతమైన నాణ్యత గల గ్లాస్ లైన్డ్ ఇన్నర్ ట్యాంక్
మా వాటర్ హీటర్స్ గ్లాస్-లైన్ గలవి, వాటిని తుప్పు నిరోధకంగా మరియు మన్నికైనవిగా మార్చాయి. గ్లాస్-లైన్ గల ట్యాంక్ కఠినమైన నీటి కారణంగా వాటర్ ట్యాంక్ ఉపరితలం పైన స్కేల్ అవక్షేపం మరియు అవశేషాలు ఏర్పడే సమస్యను ఎదుర్కొంటుంది. ఇది ఉపకరణం యొక్క దీర్ఘకాల జీవితాన్ని పెంచుతుంది, స్నానం చేసే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
శక్తిని ఆదా చేసే అత్యధిక సాంద్రత కలిగిన పియుఎఫ్ ఇన్సులేషన్
సిఎఫ్‌సి-రహితమైన అత్యధిక సాంద్రత, మా వాటర్ హీటర్స్ యొక్క పియుఎఫ్ ఇన్సులేషన్ నీటిని వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది, శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఇన్కోలోయ్ హీటింగ్ ఎలిమెంట్
మా వాటర్ హీటర్స్ కు ఉన్న ఇన్‌కోలోయ్ హీటింగ్ ఎలిమెంట్ గొప్ప హీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. హీటింగ్ ఎలిమెంట్ అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కార్బొనైజేషన్ కు మరియు ఆక్సీకరణకు నిరోధకతను కేటాయిస్తుంది.
మెగ్నీషియం అనోడ్ రాడ్
మా వాటర్ హీటర్స్ మెగ్నీషియం అనోడ్ కడ్డీతో లభిస్తున్నాయి. ఇది ట్యాంక్ ను ఏదైనా తుప్పు ఎలిమెంట్ నుండి కాపాడుతుంది.
బిఇఇ స్టార్ రేటింగ్
ప్రతి ఎస్కో వాటర్ హీటర్ బిఇఇ స్టార్ రేటింగ్ ను కలిగి ఉంటుంది. ఇది వాటర్ హీటర్ శక్తి సామర్థ్యం మరియు వ్యయాన్ని ఆదా చేసే సంభావ్యత గురించి యూజర్ కు తెలియచేస్తుంది.
మల్టి-ఫంక్షన్ భద్రతా వాల్వ్
ప్రతి వాటర్ హీటర్ గీజర్ కు బహుళ విధుల భద్రతా వాల్వ్ ఉంటుంది. ఇది ఒత్తిడి 8 బార్స్ ను మించకుండా నివారిస్తుంది, అత్యధిక పీడనం సమయంలో పని చేయకపోవడాన్ని నివారిస్తుంది. భద్రతను నిర్థారించడమే కాకుండా, వాల్వ్ ఒత్తిడి, వేక్యూం, నాన్-రిటర్న్ మరియు డ్రైనింగ్ ను కూడా విడుదల చేస్తుంది.
తుప్పురహితమైన బాడీ
మా వాటర్ ట్యాంక్స్ కు ప్లాస్టిక్ అవుటర్ బాడీ ఉంది, ఇది బాత్‌రూమ్స్ మరియు కిచెన్స్ లో వాటిని తేమ మరియు తడి పరిస్థితులను తట్టుకునేలా చేసింది.
ఉత్తమమైన ధరలో నాణ్యత
భారతదేశంలో ఉత్తమమైన వాటర్ హీటర్స్ అత్యంత సరసమైన ధరలకు లభిస్తున్నాయి.
ఉత్తమమైన వాటర్ హీటర్స్ వ్యయభరితంగా ఉండవలసిన అవసరం లేదు. ఎస్కో కొన్నింటిని అందిస్తోంది
విద్యుత్తు ఆదా
నీళ్లు తగినంత వేడెక్కిన తరువాత మా నీటి గీజర్ హీటర్స్ ఆటోమేటిక్ గా వేడెక్కడం ఆగిపోతాయి. ఉన్నతమైన సాంద్రత కలిగిన పియుఎఫ్ ఇన్సులేషన్ మరియు గ్లాస్ లైన్ కోటింగ్ వలన తక్కువ విద్యుత్తు వినియోగం కలుగుతుంది.
ఉన్నతమైన నాణ్యత గల భద్రతా ఫీచర్లు
ప్రతి వాటర్ హీటర్ సురక్షితమైన అనుభవం కోసం ఉన్నతమైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది.
జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో రెండు రకాల వాటర్ హీటర్స్ ను అందిస్తోంది.
ఎస్కో వారి ఇన్‌స్టెంట్ వాటర్ హీటర్స్ మీకు వేగంగా వేడి నీళ్లు అవసరమైన చోట కిచెన్స్ మొదలైన చోట తక్షణమే వాడటానికి అనుకూలంగా ఉంటాయి. అవి తక్కువ నీటిని నిల్వ చేస్తాయి మరియు వేగంగా నీటిని వేడి చేస్తాయి.
బాత్‌రూం వంటి చోట తదుపరి వాడకం కోసం ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించే అవసరాలు ఉన్న చోట స్టోరేజ్ వాటర్ హీటర్స్ అనుకూలమైనవి. అవి పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేయగలవు మరియు వేడెక్కడానికి సమయం తీసుకుంటాయి.
బాత్‌రూం కోసం వాటర్ హీటర్ ను కొనుగోలు చేయడం ఒక పెద్ద పని వలే కనిపించవచ్చు కానీ జాక్వార్ ద్వారా ఎస్కో దీనిని సులభంగా అందుబాటులోకి తెచ్చింది. బహుళ సైజ్‌లు, వివిధ డిజైన్స్ లోని, విస్తృత శ్రేణి సామర్థ్యం గలవి, తక్కువ ధరలకే లభించే ఎస్కో వాటర్ హీటర్స్ ఉత్తమమైన ఎంపిక.