మీ కాస్మో కనెక్షన్ పొందండి. స్థూపాకారం, ఒంపు ఆకారం స్యానిటరీవేర్ శ్రేణి విలక్షణంగా రూపొందించబడి మీకు గొప్పగా పని చేసే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. సొగసైన స్టైల్స్ తో ఈ రేంజ్ మీ బాత్‌రూం స్థలాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది. సులభమైన ఆపరేషన్ తో కాస్మో శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ యూజర్లకు పూర్తి ఆనందం ఇస్తాయి