tradeవాణిజ్య సందేహం dealershipడీలర్‌షిప్‌ను కనుగొనండి

అనుబంధ వస్తువులు

ఆధునిక వాష్ రూం కోసం బాత్‌రూం ఫిట్టింగ్స్, ప్లంబింగ్ యాక్ససరీస్, వాటర్ ట్యాప్ పైప్ ఫిట్టింగ్స్ యొక్క విస్తృతమైన శ్రేణి. మా అనుబంధ ఉత్పత్తుల యొక్క ఉన్నతమైన నాణ్యత, గొప్ప పనితీరు, ప్రపంచ స్థాయికి చెందిన డిజైన్ ను అనుభవించండి.

హ్యాండ్ షవర్
MRP: ₹750.00
(Inclusive of all taxes)
హ్యాండ్ షవర్
MRP: ₹1,075.00
(Inclusive of all taxes)
హ్యాండ్ షవర్
MRP: ₹950.00
(Inclusive of all taxes)
బిబ్ కాక్

బిబ్ కాక్

Code: DLX-CHR-511KN
MRP: ₹975.00
(Inclusive of all taxes)
హ్యాండ్ షవర్
MRP: ₹950.00
(Inclusive of all taxes)
హ్యాండ్ షవర్
MRP: ₹1,250.00
(Inclusive of all taxes)
హ్యాండ్ షవర్
MRP: ₹1,075.00
(Inclusive of all taxes)
హ్యాండ్ షవర్
MRP: ₹1,075.00
(Inclusive of all taxes)
Showing 21 to 36 of 36 (2 Pages)
  • Warranty
  • Coordinated Design
  • Easy maintenance
  • Modern Design
  • Unmatched Durabilitty

బేసిన్స్, షవర్స్, ఫాసెట్స్ మొదలైనటువంటి బాత్‌రూం వస్తువులను మనం ప్రతిరోజూ వినియోగిస్తాం మరియు అవి మన బాత్‌రూం అందంగా కనిపించేలా చేస్తాయి. మనం వినియోగించే స్టైలిష్ బాత్ ఉత్పత్తులు వాటికి అనుబంధంగా ఉండే బాత్‌రూం ఫిట్టింగ్ వ్యవస్థ లేకపోతే అసంపూర్ణంగా ఉంటాయి. ఈ బాత్‌రూం ఫిట్టింగ్స్ కనిపించవు కానీ ఉత్తమమైన బాత్‌రూం అనుభవం పొందడానికి అవి ఆ చివరి చర్యను చేరుస్తాయి.

జాక్వార్ ద్వారా ఎస్కో నుండి అల్లైడ్ బాత్ ఫిట్టింగ్స్ మెకానిజం

జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో మీ బాత్‌రూం అనుభవం సుసంపన్నంగా మరియు సమృద్ధిగా చేసే అనుబంధ బాత్ ఫిట్టింగ్స్ యొక్క విస్తృత శ్రేణిని అందిస్తోంది. దృఢమైన, మన్నికైన మరియు తుప్పురహితమైన బాత్‌రూం ఫిట్టింగ్స్ దీర్ఘకాలం మన్నిక కోసం రూపొందించబడ్డాయి. జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో ఈ కింది అనుబంధ బాత్‌రూం ఫిట్టింగ్స్ ను అందిస్తోంది:

బాత్ టబ్ స్పౌట్ హెవీ

హ్యాండ్ షవర్ (నీటిని మళ్లించడానికి డైవర్టర్ నాబ్ తో) ను కనక్ట్ చేసే ఏర్పాటుతో బకెట్ ను లేదా బాత్‌టబ్ ను నింపడానికి లేదా బాత్‌టబ్ స్పౌట్ ను స్నానం చేసే ప్రాంతంలో ఉపయోగిస్తారు. ఈ డివైజ్ వాటర్ మిక్సర్, డైవర్టర్ మొదలైన వాటికి సాధారణంగా కనక్ట్ చేయబడుతుంది.

వాల్ మౌంటెడ్ షవర్స్ కోసం షవర్ ఆర్మ్

షవర్ ఆర్మ్ నీళ్లు పైపులోకి తిరిగి కారకుండా నివారిస్తుంది మరియు షవర్ కు అమర్చిన తరువాత మరింత సొగసైన రూపం అందిస్తుంది.

సింగిల్ లీవర్ డైవర్టర్ కోసం కన్సీల్డ్ బాడీ

సింగిల్ లీవర్ డైవర్టర్ స్పౌట్ మరియు షవర్‌హెడ్ మధ్య నీటి ప్రవాహం యొక్క స్విచ్ ని అనుమతిస్తుంది. ఇతర అవసరమైన ఫంక్షనల్ ఫిట్టింగ్స్ తో గోడలో అది దాగి ఉంటుంది.

వేస్ట్ కప్లింగ్

వ్యర్థపు నీటి పైప్ ను సెరామిక్ బేసిన్ తో జోడించడానికి వేస్ట్ కప్లింగ్ ఉపయోగించబడుతుంది. ఇది పైపులోకి పదార్థాలు ప్రవేశించకుండా నివారించడం ద్వారా లీక్‌లు లేని కనెక్షన్ ను అందిస్తుంది మరియు అడ్డంకులను నివారిస్తుంది.

1ఎం పివిసి ట్యూబ్ తో జెట్ స్ప్రే

జెట్ స్ప్రే అనగా కేంద్రీకరించబడిన వలయాకారపు స్ప్రే. ఇది నీటిని విరజిమ్ముతుంది. ఇది కేంద్రీకరించబడిన పరిశుభ్రతమ రియు ఆరోగ్య లక్ష్యాలు కోసం ఉపయోగించబడుతుంది

ఫుల్లీ కాస్టెడ్ బాడీతో బాటిల్ ట్రాప్

బాటిల్ ట్రాప్ బేసిన్ ప్లంబింగ్ కోసం ప్రధానమైనది. సింక్ పైప్ ద్వారా మీ బాత్‌రూంలోకి ఏవైనా సీవర్ గ్యాస్‌లు ప్రవేశించడాన్ని గ్రహించి మరియు అడ్డుకోవడంలో సహాయపడుతుంది.

హెల్త్ ఫాసెట్

హెల్త్ ఫాసెట్స్ అనగా చేతితో ఉపయోగించే స్ప్రే డివైజ్‌లు. దీనికి ఉన్న నోజల్ మంచి నీటి ధారను అందిస్తుంది మరియు సాధారణంగా ఇది టాయిలెట్ సమీపంలో గోడకు జోడించబడుతుంది.

ఎస్కో నుండి బాత్ ఫిట్టింగ్ మెకానిజంను ఎందుకు ఎంచుకోవాలి

జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో నుండి అల్లైడ్ బాత్‌రూం ఫిట్టింగ్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా దీర్ఘకాలం పని చేయడానికి గాను రూపొందించబడ్డాయి. మా బాత్ ఫిట్టింగ్స్ మీ బాత్‌రూం కోసం పరిపూర్ణమైనవి, మరియు దానికి గల కారణాలు ఇక్కడ తెలుసుకోండి:

మన్నికైనవి

మా అల్లైడ్ బాత్ ఫిట్టింగ్స్ దీర్ఘకాలం కోసం రూపొందించబడ్డాయి. అవి బలమైనవి మరియు వాటికి తుప్పు పట్టదు, విరిగిపోవు లేదా సులభంగా పగిలిపోవు.

తగిన ధర

ఎస్కో ఉత్పత్తులు ఉత్పత్తి యొక్క నాణ్యతతో రాజీ లేకుండా అత్యంత సరసమైన ధరలకు లభిస్తాయి.

తుప్పు నిరోధకత

అన్ని ఎస్కో ఉత్పత్తులు తడి, తేమ పరిస్థితులలో వాడటానికి ఉద్దేశ్యించబడినప్పటికీ, సాధారణంగా రోజూ చేసే శుభ్రంతో తుప్పు పట్టకుండా మా క్రోమ్ ప్లేటెడ్ ఉత్పత్తులు నిర్థారిస్తాయి.

ఆఫ్టర్-సేల్స్ సర్వీస్

సాటిలేని కస్టమర్ సర్వీస్ ను నిర్థారించడానికి కట్టుబడి, ఎస్కో మాతృ సంస్థ జాక్వార్ యొక్క సూత్రాలు ఆధారంగా అమోఘమైన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ ను అందిస్తోంది.

x

May I help you?