అవసరమైనవి మీ బాత్‌రూంని అందంగా మరియు సమర్థవంతంగా ఉంచుతాయి, అయితే సరైన యాక్ససరీస్ మీ బాత్‌రూంను సంపూర్ణంగా ఉంచుతాయి. జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో నుండి సొగసైన బాత్‌రూం యాక్ససరీస్ తో మీ బాత్‌రూం అలంకరణకు వివరాలు జోడించండి. ఈ బాత్‌రూం యాక్ససరీస్ మీ బాత్‌రూం రూపాన్ని మెరుగుపరుస్తాయి మరియు మరింత పనితీరును చేరుస్తాయి.
బాత్‌రూం యాక్ససరీస్ బాత్‌రూం అనుభవాన్ని పూర్తి చేస్తాయి మరియు బాత్‌రూం అలంకరణకు ఏదైనా ప్రత్యేకతను చేరుస్తాయి. బాత్‌రూం యాక్ససరీస్ మీ బాత్‌రూంకు వ్యక్తిగత అభిరుచిని అందచేస్తాయి. విస్తృత శ్రేణి బాత్‌రూం యాక్ససరీస్ ను అందచేస్తున్న జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో మీరు బాత్‌రూంలోకి అడుగు పెట్టినప్పుడల్లా గొప్ప అనుభవాన్ని నిర్థారిస్తుంది.
మీ బాత్‌రూంకు టవర్ రెయిల్స్ ప్రధానమైనవి. తడి మరియు పొడి టవల్స్ ను వేలాడదీయడానికి వాటిని సాధారణంగా వినియోగిస్తారు.
టవల్ షెల్ఫ్ అనేద టవల్ బార్ మరియు స్టోరేజ్ షెల్ఫ్ యొక్క కలయిక. తాజా టవల్స్ మడతపెట్టబడతాయి మరియు స్టోరేజ్ షెల్ఫ్ లో ఉంచబడతాయి, కాగా టవల్ రెయిల్స్ పైన ఉపయోగించిన టవల్స్ వేలాడదీయవచ్చు.
సబ్బు నుండి నీటిని కార్చడానికి మరియు సోప్ బార్ ను పొడిగా ఉంచడానికి సోప్ డిషెస్ రూపొందించబడ్డాయి. అనుకూలమైన సోప్ డిష్ మీ బాత్‌రూం మరియు బేసిన్ ను శుభ్రంగా మరియు చక్కగా ఉంచడంలో సహాయపడుతుంది.
టూత్‌బ్రషెస్ మరియు టూత్‌పేస్ట్ ను భద్రపరచడానికి టంబ్లర్ హోల్డర్ ఉపయోగించబడుతుంది కానీ చాలామంది ప్రజలు వాటిని మౌత్‌వాష్ కప్స్ లేదా వాటర్ కప్స్ గా వినియోగిస్తున్నారు.
టాయ్‌లెట్ పేపర్ యొక్క రోల్స్ ను వేలాడదీయడానికి టాయ్‌లెట్ పేపర్ ఉపయోగించబడుతుంది. సులభంగా అందుకోవడానికి అవి సాధారణంగా టాయ్‌లెట్ సీట్ వద్ద అమర్చబడతాయి. .
హుక్స్అనేవి చిన్న బాత్‌రూం యాక్ససరీస్. అవి గ్లాస్ వైపర్స్, బాత్‌రూం క్లీనర్స్, ఎయిర్ ఫ్రెష్‌నర్స్, కత్తెరలు, హెయిర్ డ్రైయర్స్, కర్లింగ్ ఐరన్స్, లూఫాస్ లేదా బాత్ స్పాంజెస్ వేలాడదీయడానికి సహాయపడతాయి. ఎస్కో డబల్ కోట్ హుక్ మరియు సింగిల్ రోబ్ హుక్ ను అందిస్తోంది.
జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో మీ బాత్‌రూం యాక్ససరీస్ సెట్ అవసరాల కోసం సమగ్రమైన పరిష్కారం. టవల్ హోల్డర్స్ నుండి సోప్ డిషెస్ వరకు, మా వద్ద అన్నీ లభిస్తాయి. మా ఉత్పత్తులు అన్నీ దీర్ఘకాలం పని చేసే విధంగా మా బాత్‌రూం యాక్ససరీస్ యొక్క నాణ్యత నిర్థారిస్తుంది. ఈ నాణ్యత మరియు అందం వ్యయభరితం కూడా కాదు, జాక్వార్ ద్వారా ఎస్కో నుండి లభించే బాత్‌రూం యాక్ససరీస్ అన్నీ అత్యంత అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయి. బ్యాంక్ ఖాళీ చేయకుండానే మీ బాత్‌రూం అనుభవాన్ని మెరుగుపరచండి; జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో ను ఈ రోజే ఎంచుకోండి.